vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
బొంబాయి రవ్వ - 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
పచ్చికొబ్బరి - అర కప్పు
నెయ్యి - 3 టీ స్పూన్లు
జీడిపప్పు – తగినన్ని
కిస్మిస్ – తగినన్ని
ఏలకులపొడి - అర టీ స్పూను
నీళ్ళు - 2 టీ స్పూన్లు
తయారి :
రవ్వని వేయించి పక్కనుంచు కోవాలి.
నేతిలో జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పంచదార, నీళ్లు కలిపి లేత పాకం పట్టుకోవాలి. రవ్వ, జీడిపప్పు,
కిస్మిస్, ఏలకుల పొడి పాకంలో కలుపుకుంటే తియ్య తియ్యటి రవ్వలడ్డు రెడీ.
COMMENTS