స్కిన్ టైట్ జీన్స్ తో చాలా అందంగా కనిపించవచ్చు. లెగిన్స్ తో మీ సౌందర్యం మరింత ఇనుమడించింది. మరి మీ ఆరోగ్యం మాటేమిటి? స్కిన్ టైట్ దుస్తుల...
స్కిన్ టైట్ జీన్స్ తో చాలా అందంగా కనిపించవచ్చు. లెగిన్స్ తో మీ సౌందర్యం మరింత ఇనుమడించింది. మరి మీ ఆరోగ్యం మాటేమిటి?
స్కిన్ టైట్ దుస్తులతో మీకు జరిగే నష్టం మాటేమిటి? ఎప్పుడైనా ఆలోచించారా? అంతమాత్రాన మీ ఫ్యాషన్... మీ సంతోషాలు, మీ ఆనందాలు వదులు కోనక్కర్లేదు. ఒళ్లంతా పట్టేసి నట్లుండే స్కిన్ టైట్ దుస్తులతో వచ్చే అనర్థాలతో పాటు అవి రాకుండా చూసుకునేందుకు నివారణ చర్యలు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల వంటి అంశాలే ఇవి...
దుస్తులు సౌకర్యంగా ఉండాలి. కానీ...
ఫ్యాషన్ కోసమో లేదా కొన్ని వాతావరణాలలో అనువుగా ఉండేందుకో చాలా బిగుతుగా ఉండే దుస్తులు వాడాల్సి రావచ్చు. ముందుగా అలాంటి సందర్భాలు, అవి కలిగించే అసౌకర్యాలు చూద్దాం.
టై, కాలర్:

గొంతు చుట్టూ బిగుతుగా ఉండే టై, దాన్ని కట్టుకోడానికి కాలర్ దగ్గర పెట్టుకునే బటన్‌తో మెడ చుట్టూ ఉండే చర్మం నొక్కుకుపోవచ్చు. అక్కడి కండరాలు, రక్తనాళాలు కూడా కొద్ది మేర ప్రభావితం కావచ్చు.
అనర్థాలు
1. బిగుతైన టై, కాలర్ల వల్ల మెడ వద్ద పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. అంటే అక్కడి చర్మం రంగు మారవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం మందంగా మారవచ్చు కూడా.
2. బిగుతైన కాలర్ల వల్ల గాలి ఆడకపోవడం వల్ల వెర్సికోలర్ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది.
3. స్కిన్ ట్యాగ్స్ (పులిపిరులు): బిగుతుగా ఉన్నచోట దుస్తులు ఒరుసుకుపోవడం వల్ల పులిపిరులు కూడా రావచ్చు.
4. కండరాల సమస్యలు: బిగుతైన టై లేదా బిగుతైన కాలర్ వల్ల మెడ కండరాల్లో నొప్పి రావచ్చు.
5.రక్తనాళాల్లో సమస్యలు: మెడ వద్ద మెదడుకు రక్తం తీసుకుపోయే కీలకమైన కెరొటిడ్ రక్తనాళం చుట్టూ కాలర్ బిగుసుకుపోవడం వల్ల ధరించిన వారికి మందకొడిగా మారిపోవడం, నిద్రవస్తున్న ఫీలింగ్ ఉండవచ్చు.

అకస్మా త్తుగా కళ్లు తిరుగుతాయి. ఇది డ్రైవింగ్ చేస్తున్న ప్పుడు కనిపిస్తుంది. స్టీరింగ్ పట్టుకుని ఒకే భంగిమలో ఎక్కువసేపు ఉండిపోయినప్పుడు రక్తనాళంపై ఒత్తిడి క్రమంగా పెరిగి బిగుసుకున్నట్లుగా అవుతుంది. అలాగే కెరోటిడ్ సిరపై కూడా ఒత్తిడి అదేపనిగా పడటం వల్ల కనుగుడ్డుకు జరిగే రక్త ప్రవాహంపై కూడా ప్రభావం పడి క్రమేణా గ్లకోమాకు దారితీయవచ్చు. అలాగే కంటికిసంబంధించిన ఇతర సమస్యలు (బ్లర్డ్ విజన్) కూడా రావచ్చు.
మహిళల లో-దుస్తులు
మహిళలు వాడే లో దుస్తుల బిగుతు... తమకు సౌకర్యంగా ఉన్నమేరకే ఉండాలి. అంతకంటే మించితే అవి కొన్ని సమస్యలు దారితీయువచ్చు. అవి
భుజాల నొప్పి, మెడ నొప్పి, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడం లో సమస్య (ఇది ఛాతీని పట్టేసినట్లుగా ఉండటం వల్ల కలుగుతుంది)

రొమ్ము సమస్యలు
(కెనడాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో బిగుతైన బ్రాలను ధరించడం రొమ్ము క్యాన్సర్‌కు దారితీయవచ్చని తేలింది). బాగా బిగుతైన బ్రా ల వల్ల మెడ ఎముక (కాలర్ బోన్) నొప్పి రావచ్చు.
టైట్ టీ-షర్ట్స్... టాప్స్:
(కెనడాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో బిగుతైన బ్రాలను ధరించడం రొమ్ము క్యాన్సర్‌కు దారితీయవచ్చని తేలింది). బాగా బిగుతైన బ్రా ల వల్ల మెడ ఎముక (కాలర్ బోన్) నొప్పి రావచ్చు.
టైట్ టీ-షర్ట్స్... టాప్స్:
ఒంటికి పట్టి నట్లుగా ఉండే టీ-షర్ట్‌తో స్లిమ్‌గా చురుగ్గా కనిపిస్తారు. అయితే బిగుతైన టీ-షర్ట్స్ చాలా సమస్యలను తెచ్చిపెడతాయి.
గాలి ఆడక వెర్సికోలర్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి ఇవి బాహుమూలాల్లో ఎక్కువ.
బాహుమూలాల్లోని చర్మం
మిగతా చర్మంతో పోల్చినప్పుడు నల్లగా కనిపించడానికి కారణం. బిగుతైన దుస్తుల వల్ల పిగ్మెంటేషన్ ఏర్పడటమే.
బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్:
బిగుతైన దుస్తుల వల్ల ఛాతీ, వీపును పట్టేసినట్లుగా ఉండటంతో కొన్నిసందర్భాల్లో మొటిమలు, సెగ గడ్డలు రావచ్చు. ఉరఃపంజరం చుట్టూ ఉండే కండరాల్లో నొప్పి రావచ్చు
పొట్ట చుట్టూ బాగా బిగుతుగా ఉండటం వల్ల కడుపులో స్రవించే గ్యాస్ట్రిక్ ఆమ్లాలు పైకి తన్నడం వల్ల ఛాతీలో మంట, కడుపు లోంచి పైకి తన్నినట్లుగా ఉండే ఫీలింగ్ వంటివి సాధారణం.
టైట్ ప్యాంట్/టమ్మీ టక్కర్ క్లాత్
టైట్ప్యాంట్లు ఇవ్వాళ్టి ఫ్యాషన్. ఇందులో హై వెయిస్ట్ జీన్స్, మిడ్ వెయిస్ట్ డెనిమ్, లో-వెయిస్ట్ జీన్స్, టమ్మీ టక్కర్స్ అని చాలా రకాలుఉన్నాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలకు కార ణమవుతున్నాయి.
హై వెయిస్ట్ జీన్స్, ట్రౌజర్స్: వీటితో వచ్చే సమస్యలు చాలా ఉన్నాయి. అవి...
చర్మానికి:

బిగుతుగా ఉండటం వల్ల గాలి ఆడక, చెమట పట్టడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, చెమటకాయల వంటి ప్రిక్లీ హీట్ సమస్యలు, పిగ్మెంటేషన్ (చర్మం రంగు మారడం), నడుము చుట్టూ నల్లటి మచ్చపడటం, ఒరుసుకుపోయినట్లుగా కావడం, దద్దుర్లు రావడం (ప్రెషర్ అర్టికేరియూ) జరగవచ్చు. ప్యాంటు క్లాత్ చర్మానికి ఆని ఉన్నచోట దురదలు రావడం, ఎరగ్రా మారడం జరగవచ్చు.
కండరాలకు:
కండరాలకు:
తీవ్రమైన వెన్నునొప్పి రావచ్చు. ఇది నడుము చుట్టూ ఉన్న టైట్నెస్ వల్ల జరిగే పరిణామం. టైట్‌గా ఉండే ట్రౌజర్స్ వల్ల టీనియూ క్రూరిస్ వంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ప్రధానంగా ఇవి గజ్జల్లో వచ్చే అవకాశాలు ఎక్కువ.
నరాలకు:
నరాలకు:
ట్రౌజర్ బిగుతు వల్ల కొన్ని సందర్భాల్లో నరాలు ఒత్తుకుపోతే తుంటి ఎముక కీళ్లలో ‘మెరాల్జియూ పారెస్థటికా’ అనే సమస్య రావచ్చు. ఇందులో తొడకు తిమ్మిరి రావడం, నడువ భాగంలో ఉన్న వెన్నెవక వద్ద నొప్పి రావచ్చు.
రక్తప్రసరణ సమస్యలు:
త్రీ-ఫోర్త్ ప్యాంట్ల వల్ల ఒక ప్రాంతంలోని రక్తనాళాలు ఒత్తుకు పోయి వేరికోస్ వెరన్స్ సమస్య వస్తుంది. మహిళల్లో టైట్ ప్యాంట్లు యుటిరైన్ క్యావిటీ’ నుంచి ఎండోమెట్రియల్ కణాలను బయుటికి వెళ్లేలా చేస్తాయి. అవి శరీరంలోనే మరోచోట... అంటే ముఖ్యంగా ఓవరీ లపైన స్థిరపడేలా చేస్తాయి. దాంతో ఆ పరిస్థితి ఎండోమెట్రియో సిస్‌కు దారితీస్తుంది.
వీర్యకణాల సంఖ్య తగ్గడం:
వీర్యకణాల సంఖ్య తగ్గడం:
బిగుతైన ప్యాంట్లు పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను గణనీయంగా తగ్గిస్తాయి. వాటి సంఖ్య మిల్లీలీటర్‌కు 60 మిలియన్ల నుంచి 20 మిలియన్లకు పడిపోతే పురుషుల్లో వంధ్యత్వ సమస్య రావచ్చు.
కడుపునొప్పి: ఆసిడ్ రిఫ్లక్స్ అనే కండిషన్‌ను ప్రేరేపించి కడుపునొప్పి, గుండెలో మంటకు దారితీస్తాయి.
శ్వాస సమస్యలు: ఛాతీ చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తుల వల్ల తక్కువ ఆక్సిజన్ అందుతుంది.
కడుపునొప్పి: ఆసిడ్ రిఫ్లక్స్ అనే కండిషన్‌ను ప్రేరేపించి కడుపునొప్పి, గుండెలో మంటకు దారితీస్తాయి.
శ్వాస సమస్యలు: ఛాతీ చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తుల వల్ల తక్కువ ఆక్సిజన్ అందుతుంది.
మరిన్ని అనర్థాలు:
బాగా బిగుతుగా ఉండే దుస్తుల వల్ల చర్మం ప్రభావితమై మాలిగ్నెంట్ మెలనోమా అనే అతి ప్రమాదకరమైన చర్మ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో చర్మానికి రంగు నిచ్చే మెలనోసోమ్స్ అనే కణాలు బిగుతైన దుస్తుల వల్ల ప్రభావితమైపోయి మాలిగ్నెంట్గా మారవచ్చు. సూర్మరశ్మి పడే చర్మభాగం పైన ఈ మాలిగ్నెంట్ మెలనోమా వస్తుంటుంది. సాధారణంగా రంగు మారి ఉన్న నల్ల మచ్చలను (బ్లాక్ డాట్స్) చూసి డయాగ్నోజ్ చేస్తారు. మొదట్లో ఇవి కాళ్లు, పిక్కలపై కనిపించి, క్రమంగా కళ్ల వరకు వ్యాపిస్తాయి. క్రమంగా జీర్ణస్రాయం కాలేయాలతో పాటు ఇతర అవయవాలనూ ద్వంసం చేస్తాయి. మూత్రపిండాలనూ దెబ్బతీస్తాయి. ఆ కండిషన్లో మూత్రం నల్లటి రంగులో వస్తుంది.
భారతీయ సంస్కతిలో మహిళలు చీర కట్టుకోవడమే ఎక్కువ. ఇలాంటి వారిలో లోపలి లంగా (పెట్టికోట్) బాగా బిగుతుగా ఉంటే అది చర్మానికి ఆని ఉండే ప్రాంతాల్లో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కనిపించే అవకాశాలు ఎక్కువ. ఇక కాలికింది భాగంలో బిగుతైన సాక్స్ వంటివి వాడేవారికి ఎక్జిమా వచ్చినట్లుగా కనిపిస్తుంది. మితిమీరిన బిగుతుండే దుస్తులు ఆరోగ్యానికి హానికరం కాబట్టి సౌకర్యంగా ఉండే దుస్తులే మేలు.
బిగుతైన షూస్ / సాక్స్...
బాగా బిగుతుగా ఉండే బూట్లు (షూస్) లేదా మేజోళ్ల (సాక్స్)ను అదేపనిగా ధరించటం వల్ల కాలివేళ్ల మధ్య ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావచ్చు. వీటినే అథ్లెట్స్ ఫుట్ అంటారు. బిగుతైన షూస్ అదేపనిగా ధరించడం వల్ల ‘హ్యామర్టో’ అనే కండిషన్ వస్తుంది. షూ ముందు భాగం సన్నగా ఉండటం వల్ల కాలి వేళ్లన్నీ దగ్గరకు చేసినట్లుగా కుంచించుకుపోయి ఈ పరిస్థితికి దారితీస్తుంది. చక్కెర వ్యాధి ఉన్నవారిలో బిగుతైన పాదరక్షల వల్ల ‘డయాబెటిక్ ఫుట్’ అనే కండిషన్ వస్తుంది.
బిగుతైన దుస్తులను ధరించడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, చర్మవ్యాధులను తగ్గించడం సులభమే. ఫ్యాషన్‌ను వదులుకోవాల్సి రావడం ఆధునిక యవతకు నచ్చని విషయం. కాబట్టి... మరీ ఎక్కువ బిగుతైనవి కాకుండా ఒంటికి నప్పే, ఆరోగ్యానికి హానికరం కానంత బిగుతైన దుస్తులను ఎంపిక చేసుకోవడం మంచిది. ఫంగల్ ఇన్ఫెక్షన్ను బట్టి తగిన యాంటీ ఫంగల్ క్రీమ్‌లతో చికిత్స అవసరమవుతుంది. అదే హ్యామర్టో, బునియున్ లాంటి కండిషన్లకు శస్తచ్రికిత్స చేయాల్సి రావచ్చు. డయ బెటిక్ ఫుట్ వచ్చినవారు తమకు తగిన పాదరక్షలను ఎంపిక చేసుకుని, చక్కెరను నియుంత్రణలో ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న తర్వాత అవి పొడిగా మారాక గానీ... పాదరక్షలు ధరించకూడదు. తరచూ పాదాలను చెక్ చేసుకుంటూ ఉండాలి.
COMMENTS