vinayaka chavithi special vantakalu, kesar panir modak peda, apurupa, teluguh blog, telugu vantalu
బియ్యప్పిండి - అర కప్పు
నీరు - ముప్పావు కప్పు;
బెల్లం తురుము -
అర కప్పు కంటె కొద్దిగా తక్కువ;
ఎండుకొబ్బరి తురుము
- మూడు టేబుల్ స్పూన్లు
ఏలకులపొడి - కొద్దిగా;
నెయ్యి/నూనె - రెండు టేబుల్ స్పూన్లు
తయారి:
- ఒక పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి.
- బెల్లం తురుము వేసి రెండు మూడు నిముషాలు కలపాలి.
- ఏలకులపొడి, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి వేసి ఆపకుండా కలపాలి.
- కిందకు దించి ఐదు నిముషాలు వదిలేయాలి.
- చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతులలోకి తీసుకుంటూ, ఉండలు చేయాలి.
- వీటిని కుకర్లో ఇడ్లీ రేకుల మీద ఉంచి, వాటి మీద కొద్దిగా నెయ్యి వేసి, మూత పెట్టాలి (విజిల్ పెట్టకూడదు).
- పది నిముషాలయ్యాక దించేయాలి.
COMMENTS