recipes, vinayaka special vantakalu, gilledu kayalu, vantalu, telugu vantalu, apurupa, teluguh blog
కావలసినవి:
బియ్యప్పిండి - 2 కప్పులు
నీరు - 5 కప్పులు
కొబ్బరి తురుము – కప్పు
బెల్లం తురుము – కప్పు
ఏలకుల పొడి - టీ స్పూను
తయారి:
బియ్యప్పిండి - 2 కప్పులు
నీరు - 5 కప్పులు
కొబ్బరి తురుము – కప్పు
బెల్లం తురుము – కప్పు
ఏలకుల పొడి - టీ స్పూను
తయారి:
- ఒక పాత్రలో నీరు మరగించి, బియ్యప్పిండి వేసి బాగా కలిపి మంట తగ్గించి, పది నిముషాలుంచి దించేయాలి.
- బాణలిలో కొబ్బరి తురుము, బెల్లంతు రుము, ఏలకుల పొడి వేసి స్టౌ మీద ఉంచి, ఉడికించి దించేయాలి.
- చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి.
- కొద్దిగా బియ్యప్పిండిని చేతిలోకి తీసుకుని, పల్చగా ఒత్తి కొబ్బరి ఉండను అందులో ఉంచి జిల్లేడు కాయ ఆకారంలో అంచులను మూసేయాలి.
- ఇలా అన్నీ తయారు చేసుకుని, ఇడ్లీ రేకులలో ఉంచి, కుకర్లో పెట్టి, మూత ఉంచాలి. పదినిముషాలయ్యాక దించేయాలి.
(విజిల్ పెట్టకూడదు)
COMMENTS