vinayaka chavithi special vantakalu, kesar panir modak peda, apurupa, teluguh blog, telugu vantalu
కావలసినవి:
బియ్యప్పిండి – కప్పు
నీరు - 2 క ప్పులు; నూనె - 2 టేబుల్ స్పూన్లు
చిక్కుడు గింజలు - అర కప్పు
కొబ్బరి తురుము - అర కప్పు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను
నిమ్మరసం - టీ స్పూను
ఆవాలు - పావు టీ స్పూను
జీలకర్ర - పావు టీ స్పూను
శనగపప్పు - అర టీ స్పూను
మినప్పప్పు - అర టీ స్పూను
నూనె - మూడు టీ స్పూన్లు
ఇంగువ – చిటికెడు
ఉప్పు - తగినంత
బాల్స్ తయారి:
ఒక పాత్రలో నీరు, ఉప్పు, కొద్దిగా నూనె పోసి మరిగించాలి.
మంట తగ్గించి బియ్యప్పిండి పోసి కలిపి మూత పెట్టి 15 నిముషాలు ఉంచాలి.
ఒక వెడల్పాటి పాత్రకు నూనె రాయాలి.
కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుంటూ ఉండలుగా చేసి, వీటిని ప్లేట్ మీద ఉంచి, పైన కొద్దిగా నూనె జల్లి కుకర్లో
ఉంచి మూతపెట్టి పది నిముషాలు ఉంచి దించేయాలి.
చిక్కుడు గింజలను ఉడికించి నీరు తీసేయాలి.
పాన్లో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించాలి.
ఉడికించిన చిక్కుడు గింజలు, చిన్న ఉండ్రాళ్లు, వేసి బాగా కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి.
నిమ్మరసం, కొబ్బరి తరుగులతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

COMMENTS