vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
కావలసిన పదార్థాలు
మినపప్పు - 2 కప్పులు
పంచదార పొడి - 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు, యాలకలపొడి - 1/2 టీ స్పూన్
తయారు చేసే విధానం :
మినపప్పు దోరగా వేయించుకొని చల్లారిన తరువాత పొడి చేసుకొండి.
నెయ్యి వేడి చేసి పంచదార పొడి, మినప పిండి, యాలకుల పొడి కలిపి ఉండలు చేసుకోవాలి.

COMMENTS