vinayaka chavithi special vantakalu, kesar panir modak peda, apurupa, teluguh blog, telugu vantalu
బియ్యపు రవ్వ – కప్పు
నీరు - 3 కప్పులు
నూనె - 2 టీ స్పూన్లు
ఉప్పు – తగినంత
తయారి:
- బాణలిలో రవ్వను కొద్దిగా (నూనె లేకుండా) వేయించాలి.
- ఒక మందపాటి పాత్రలో నీరు, ఉప్పు వేసి మరిగించాలి.
- మరుగుతున్న నీటిలో రవ్వ వేసి కలపాలి.
- మంట తగ్గించి సుమారు పది నిముషాలు ఉంచి దించి, చల్లార నివ్వాలి.
- చేతికి నూనె రాసుకుని, ఉడికించుకున్న రవ్వను కొద్దిగా తీసుకుని ఉండలుగా చేసి, వాటిని టిక్కీల మాదిరిగా ఒత్తాలి. స్టౌ మీద పెనం ఉంచి వేడయ్యాక టీ స్పూను నూనె వేసి ఈ టిక్కీలను ఒక్కొక్కటిగా వేసి రెండువైపులా కాల్చాలి.
- వీటిని ఉల్లిపాయ చట్నీతో తింటే బాగా రుచిగా ఉంటాయి.
(గోధుమ వర్ణంలోకి మారాక రెండవ వైపు తిప్పాలి.
లేదంటే విరిగి పోతాయి)
ఉల్లిపాయ చట్నీ తయారి :
నూనె - 3 టేబుల్ స్పూన్లు;
ఆవాలు - టీ స్పూను
కరివేపాకు - రెండు రెమ్మలు;
కరివేపాకు - రెండు రెమ్మలు;
నెయ్యి - టీ స్పూను
తయారి:
తయారి:
- మిక్సీలో ఎండుమిర్చి, పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి ? ఉల్లితరుగు, చింతపండు గుజ్జు వేసి మరో మారు మిక్సీ పట్టి పేస్ట్ తయారుచేసుకోవాలి (మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి)
- బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి సుమారు పది నిముషాలు వేయించాలి
- మరో బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు, కరివేపాకు వేసి కొద్దిగా వేయించి ఈ మిశ్రమాన్ని పచ్చడిలో వేసి కలిపి బిళ్ల కుడుములతో వడ్డించాలి.
COMMENTS