viyanaya chavithi, telugu blog, apurupa, teluguh blog, vigneshwara,
గణపతి శక్తి స్వరూపము :
గణపతి ఆది పరాశక్తి స్వరూపము. ఆదిపరాశక్తి, గణపతి వేరువేరు కాదు. గణపతి, లక్ష్మీ, పార్వతి, సరస్వతులతో కూడి దర్శనమిచ్చుట చేత స్వామి శక్తి గణపతి, లక్ష్మీగణపతి, విద్యా గణపతి
గణపతి ఆది పరాశక్తి స్వరూపము. ఆదిపరాశక్తి, గణపతి వేరువేరు కాదు. గణపతి, లక్ష్మీ, పార్వతి, సరస్వతులతో కూడి దర్శనమిచ్చుట చేత స్వామి శక్తి గణపతి, లక్ష్మీగణపతి, విద్యా గణపతి
వినాయకుని పూజకు అనుకూలమైన సమయములు
ప్రతి మాసంలో వచ్చే సంకటహర చవితి, బహుళ చవితి వినాయకుని పూజకు అనుకూలమైన రోజులు. ఆదివారం, వినాయకుని నుదుట సూర్యుడు ఉండుటచే రాజ్యపరంగా, ప్రభుత్వపరంగా నెరవేరవలసిన కార్యములను ఆదివారంనాడు తలపెట్టవలెను. విప్పనూనెతో మట్టి ప్రమిదలో దీపారాధన గావించి బిల్వ దళములు, శ్వేత్కార పుష్పాలతో (తెల్ల జిల్లేడు పూలు) అర్చించి సూర్యుని అనుగ్రహంతో ప్రభుత్వపరమైన కార్యసిద్ధి కలుగును గా దర్శనమిచ్చును.
.png)
COMMENTS