vinayaka chavithi, ganesh, vigneshwara, telugu blog, apurupa, teluguh blog
శ్రీ విఘ్నేశ్వరస్వామి వారి పీఠమునకు పై భాగమున పాలవెల్లిని కట్టాలి, పాలవెల్లిని పసుపు కుంకుమలతోను, పూజాపత్రి తోను శోభాయమానంగా అలంకరించాలి. దీనినే మనము సాధారణంగా పాలవెల్లి పూజ అంటాము.
పూజా మందిరములో :
- విద్యార్థులైతే శ్రీ విఘ్నేశ్వర స్వామితో పాటు శ్రీ సరస్వతీదేవి పటమును, తమ పాఠ్యపుస్తకాలు, పెన్ను, పెన్సిల్.
- వ్యాపారస్థులు శ్రీ విఘ్నేశ్వర స్వామితోపాటు శ్రీలక్ష్మీ అమ్మవారి ఫొటోను, వ్యాపార లెక్కల పుస్తకాలు, ఏ వ్యాపారం చేస్తుంటే ఆ వస్తువులు, వ్యవసాయదారులు
- ఉద్యోగులు శ్రీ విఘ్నేశ్వరస్వామితో పాటు తమ ఇష్టదైవం యొక్క ప్రతిమను గానీ, పటమును గాని గంధం, బొట్టుపెట్టి స్వామివారి దగ్గర వుంచాలి.
COMMENTS