vinayaka chavithi, telugu blog, apurupa, teluguhblog, vigneshwara
నవగ్రహ గణపతి
వినాయకుడులో 9 గ్రహాలు నివాసముంటారు
నుదుట : నూర్యుడు
పొట్టయందు : చంద్రుడు
కుడిపైచేయి : శనీశ్వరుడు
కుడి క్రిందచేయి : బుధుడు
శిరస్సుపై : గురువు
ఎడమ పై చేయి : రాహువు
ఎడమ క్రిందిచేయి : శుక్రుడు
కుడి తొడ : కుజుడు
ఎడమ తొడ : కేతువు
నవగ్రహశాంతి : నవగ్రహదోష నివారణ నిమిత్తం గణపతి సహస్ననామంతో ఈ క్రింది శ్లోకాన్ని ప్రతిరోజూ 27 సార్లు పఠించినచో నవ గ్రహ శాంతి కొంత వరకు కలుగునని చెప్పబడినది.
27 శ్లో రాహుర్మంద: కవిల్జేవ: బుధో భేను:
శ్శశరవి, కాలస్పష్టిస్తితిర్విశ్య
స్థావరోజంగమో జగత్
వినాయకుడులో 9 గ్రహాలు నివాసముంటారు
నుదుట : నూర్యుడు
పొట్టయందు : చంద్రుడు
కుడిపైచేయి : శనీశ్వరుడు
కుడి క్రిందచేయి : బుధుడు
శిరస్సుపై : గురువు
ఎడమ పై చేయి : రాహువు
ఎడమ క్రిందిచేయి : శుక్రుడు
కుడి తొడ : కుజుడు
ఎడమ తొడ : కేతువు
నవగ్రహశాంతి : నవగ్రహదోష నివారణ నిమిత్తం గణపతి సహస్ననామంతో ఈ క్రింది శ్లోకాన్ని ప్రతిరోజూ 27 సార్లు పఠించినచో నవ గ్రహ శాంతి కొంత వరకు కలుగునని చెప్పబడినది.
27 శ్లో రాహుర్మంద: కవిల్జేవ: బుధో భేను:
శ్శశరవి, కాలస్పష్టిస్తితిర్విశ్య
స్థావరోజంగమో జగత్
.png)
COMMENTS