vinayaka chavithi special vantakalu, kesar panir modak peda, apurupa, teluguh blog, telugu vantalu
కావలసినవి:
పనీర్ – అర కప్పు
పాలపొడి – అర కప్పు
పాలు – అర కప్పు
పంచదార – అర కప్పు + 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - అర టీ స్పూను
కుంకుమపువ్వు – కొద్దిగా
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
పనీర్ – అర కప్పు
పాలపొడి – అర కప్పు
పాలు – అర కప్పు
పంచదార – అర కప్పు + 3 టేబుల్ స్పూన్లు
ఏలకుల పొడి - అర టీ స్పూను
కుంకుమపువ్వు – కొద్దిగా
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
- పనీర్ని మెత్తగా పొడి చేయాలి. (అవసర మనిపిస్తే మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవచ్చు)
- మందపాటి బాణలిలో పనీర్ పొడి, పాలపొడి, పాలు, కుంకుమపువ్వు వేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి.
- నెయ్యి జత చేసి కలపి, కిందకు దించి చల్లారనివ్వాలి.
- మిక్సీలో పంచ దార, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి.
- ఈ పొడిని పనీర్ మిశ్రమంలో వేసి కలపాలి. (తీపిఎక్కువ తినేవారు, మరి కాస్త జత చేయవచ్చు)
- ఈ మిశ్రమాన్ని ఉసిరికాయ పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. (మోదక్ మౌల్ట్ లు ఇప్పుడు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని ఉపయోగించవచ్చు).
COMMENTS