vinayaka chavithi, vigneshwara, telugu blog, apurupa, teluguhblog
సుముఖాయ నమః మాచీపత్రం పూజయామి (మాచి ఆకు)
గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి (బలురక్కసి లేక ములగ)
ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి (మారేడు)
గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి (గరికె రెమ్మలు)
హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి (ఉమ్మెత్త ఆకు)
లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి (రేగు ఆకు)
గుహాగ్రజాయ నమః అపామార్గ పత్రం పూజయామి (ఉత్తరేణి)
గజకర్ణకాయ నమః తులసీ పత్రం పూజయామి (తులసి)
ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి (మామిడి ఆకు)
వికటాయనమః కరవీర పత్రం పూజయామి (గన్నేరు ఆకు)
భిన్న దంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి (విష్ణు క్రాంతం)
వటవే నమః దాడిమీ పత్రం పూజయామి (దానిమ్మ)
సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి (దేవదారు)
ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి (మరువం)
హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి (వావిలాకు)
శూర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి (జాజి తీగ ఆకు)
సురాగ్రజాయ నమః గండకీపత్రం పూజయామి (దేవకాంచనం)
ఇభవక్త్రాయ నమః శమీపత్రం పూజయామి (జమ్మి ఆకు)
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి (రావి ఆకు)
సుర సేవితాయ నమః అర్జునపత్రం పూజయామి (తెల్లమద్దె)
కపిలాయ నమః అర్కపత్రం పూజయామి (జిల్లేడు ఆకు)
శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రిణి పూజయామి (21 రకముల ఆకులకు కలిపివేసి నమస్కారము చేయవలెను)

COMMENTS