vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
కావలసిన పదార్థాలు :
బొంబాయి రవ్వ - 2 కప్పులు
యాలకలపొండి - 1 టీస్పూన్
కార్న్ఫ్లోర్ - 1/4 కప్పులు
పంచదార - 2 1/2 కప్పులు
నెయ్యి - 1/2 కప్పు
మైదా పిండి - 1 1/2 కప్పు
బియ్యంపిండి - 1/4 కప్పు
తయారు చేసే విధానం :
బొంబాయి రవ్వ నేతిలో వేయించి మరుగుతున్న నీటిలో వేసి ఉడికించాలి 3 వంతులు ఉడికిన తరువాత పంచదార యాలకల పొడి కలిపి సన్నని సెగపై మగ్గనివ్వాలి. మైదా కార్న్ఫ్లోర్, బియ్యం పిండి కొద్దిగా నీరుపోసి చిక్కగా కలుపుకొని చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డులుగా చేసి పిండిలో ముంచి దోరగా నూనెలో వేయించుకోండి.

COMMENTS