vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
కావలసిన పదార్థాలు :
యాలకలపొడి - 1 టీ స్పూన్
లెమన్ ఎల్లోకలర్ – చిటికెడు
పంచదార - 2 1/2 కప్పులు
ఆరెంజ్ కలర్ – చిటికెడు
రిఫైండ్ నూనె - వేయించటానికి తగినంత
తయారు చేసే విధానం :
శనగపిండిలో 2 కప్పుల నీళ్ళు కలిపి
దీనిలో కొంత భాగానికి ఆరెంజ్ కలర్ మరియు ఇంకొంత భాగానికి లెమన్ రంగును చేర్చి
చిన్న రంధ్రాల జల్లిడ సహాయంతో దోరగా వేయించు కోండి. మందపాటి గిన్నెలో పంచ దారకు ఒక
కప్పు నీళ్ళు చేర్చి లేతపాకం తయారు చేసుకున్న బూందీని పాకంలో సుమారు ఒక గంటసేపు
ఉంచి యాలకల పొడి, కలిపి లడ్డుగా చుట్టుకోండి.
COMMENTS