vinayaka chavithi special, telugu blog, ganesh, vigneshwara, apurupa, teluguh blog
కావలసినవి :
గోధుమపిండి – అరకప్పు
బొంబాయిరవ్వ-1 కప్పు
పంచదార - 1 కప్పు
నెయ్యి - 2 టీ స్పూన్లు
నీళ్ళు - 2 టీ స్పూన్లు
జీడిపప్పు – గుప్పెడు
కిస్మిస్ – గుప్పెడు
యాలకుల పొడి - అర టీ స్పూను
తయారి :
పంచదారలో నీళ్ళు కలిపి మధ్యస్థంగా పాకం పట్టుకోవాలి. గోధుమ పిండి, బొంబాయి రవ్వలో తగినన్ని నీళ్లు కలిపి పేస్ట్ చేసుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి బూందీ ప్లేట్లో గోధుమ పిండి మిశ్రమాన్ని పోసి బూందీ చేసుకోవాలి. నెయ్యి వడకట్టి బూందీని పాకంలో వేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ని నెయ్యిలో వేయించి ఈ మిశ్రమానికి కలుపుకోవాలి. యాలకుల పొడి కలిపి కావలసిన సైజుల్లో లడ్డు కట్టుకోవాలి.

COMMENTS