vinayaka chavithi special vantakalu, kesar panir modak peda, apurupa, teluguh blog, telugu vantalu
కావలసినవి:
తామర గింజలు - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి)
పాలు - అర లీటరు;
కండెన్స్డ్ మిల్క్/ పంచదార - 6 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు – కొద్దిగా
బాదంపప్పు ముక్కలు - టీ స్పూను;
పిస్తా పప్పులు - కొద్దిగా
కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు;
ఏలకులపొడి - అర టీ స్పూను
తయారి:
తామర గింజలు - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి)
పాలు - అర లీటరు;
కండెన్స్డ్ మిల్క్/ పంచదార - 6 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు
కుంకుమపువ్వు – కొద్దిగా
బాదంపప్పు ముక్కలు - టీ స్పూను;
పిస్తా పప్పులు - కొద్దిగా
కిస్మిస్ - రెండు టేబుల్ స్పూన్లు;
ఏలకులపొడి - అర టీ స్పూను
తయారి:
- మందపాటి పాత్రలో సన్నటి మంట మీద పాలు మరిగించాలి.
- తామర గింజలను చిన్నచిన్న ముక్కలుగా చేయాలి.
- బాణలిలో నెయ్యి వేసి కరిగాక, బాదంముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్ మిస్ వేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.
- అదే బాణలిలో మిగిలి ఉన్న నేతిలో తామర గింజలు వేసి బంగారువర్ణం లోకి వచ్చే వరకు వేయించాలి.
- సగం గింజలను మిక్సీలో వేసి పొడి చేయాలి.
- మిగిలిన గింజలను, తామరగింజల పొడిని పాలలో వేసి ఉడికించాలి.
- కండెన్స్డ్ మిల్క్ లేదా పంచదార జతచేయాలి.
- టేబుల్ స్పూన్ పాలలో కుంకుమ పువ్వు వేసి బాగా కలిపి మరుగు తున్న పాలలో వేసి ఐదు నిము షాలు ఉంచాలి. ఏలకులపొడి, డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి.
- బౌల్ లో పోసి పిస్తా ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
COMMENTS